Skip Navigation Links

Senior Intermediate Telugu Study Material

తెలుగులో మంచి మార్కులు సాధించ‌డానికి చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇత‌ర స‌బ్జెక్టుల‌తో పోలిస్తే, తెలుగుకు ప్రిప‌రేష‌న్ స‌మ‌యాన్ని బాగా తగ్గించ‌డం వ‌ల్ల, భాష‌పై క‌నీస‌ అవ‌గాహ‌న కూడా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటినీ గ‌మ‌నించి నిపుణులతో ప్రతి అధ్యాయానికి సుల‌భంగా అర్థమ‌య్యే రీతిలో మౌలికాంశాలను రూపొందించి అందిస్తున్నాం.

ఇంట‌ర్మీడియ‌ట్‌ తెలుగులో ప‌ద్య, గ‌ద్యభాగాలు, ఉప‌వాచకంలోని పాఠ్యభాగాల‌కు వివ‌ర‌ణ‌ల‌తోపాటు సంక్షిప్త, వ్యాస‌రూప ప్రశ్నలకు స‌మాధానాలు అందిస్తున్నాం. వ్యాసాలు, లేఖ‌లు రాసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు; స‌ంధులు, స‌మాసాలు, విగ్రహ‌వాక్యాలు, సొంత‌వాక్యాలు, అనువాదం, క‌వులు- కాలాలు, ర‌చ‌నలు-బిరుదులు లాంటి వ్యాక‌ర‌ణాంశాల‌పై ప్రత్యేక శ్రద్ధతో మెటీరియ‌ల్ రూపొందించి అందిస్తున్నాం. విద్యార్థులు తెలుగులో మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంత‌గానో తోడ్పడ‌తాయి.
Senior Intermediate (Telugu Medium)  Telugu Study Material

Lessons

Important Questions

::Click Here For English Medium ::